HomePOLITICAL NEWSArmoorఆర్మూర్ లో ఉద్రిక్తత కు దారి తీసిన ఆక్రమణల తొలగింపు

ఆర్మూర్ లో ఉద్రిక్తత కు దారి తీసిన ఆక్రమణల తొలగింపు

ఆర్మూర్ పట్టణంలో. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఫుట్ పాత్ పై ఆక్రమణలతొలగింపు ఉద్రిక్తత. కు దారి తీసింది పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆక్రమణ దుకాణాలను తొలగించేందుకుసోమవారం ఉదయం మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్లారు కానీ ఆక్రమణ దారులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

ఎలాంటి సమాచారం లేకుండా నోటీసు లు ఇవ్వకుండా తమ షాపులు ఎందుకు తొలగిస్తున్నారంటూ నిలదీశారు

మునిసిపల్ సిబ్బందికి, వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న సీఐ సంఘటనాస్థలానికి చేరుకొని  సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments