HomeCRIMEకలెక్టర్ మీద చేయి చేసుకున్న మహిళా

కలెక్టర్ మీద చేయి చేసుకున్న మహిళా

భూసేకరణ ఫై చర్చించడానికి వచ్చిన కలెక్టర్ ఫై ఓ మహిళా చేయి చేసుకున్న ఘటన సీఎం రేవంత్ సొంత జిల్లా వికారాబాద్ జిల్లాలగ చర్ల గ్రామంలో జరిగింది. .

కలెక్టర్ ప్రతీక్ జైన్‌.గ్రామంలో ఫార్మా విలేజ్ కు సంబంధించి భూసేకరణపై చర్చించేందుకు తహశీల్దార్ తో కలిసి సోమవారం ఉదయం లగచర్ల గ్రామానికి వెళ్లారు. ఊరికి 2 కి.మీ. దూరంలో గ్రామసభ ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు నిరసన తెలిపారు.

వారి అభ్యంతరంతో గ్రామానికి వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మార్వోపై రైతులు, గ్రామస్థులు దాడి చేశారు. వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.ఈ క్రమంలోనే ఓ మహిళా కలెక్టర్ మీద చెయ్యి చేసుకుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments