ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లజరిగింది .షాబాద్ చౌరస్తా వద్ద స్కూల్ బస్సు కోసం సాత్విక్ ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆ విద్యార్థి మృతి చెందాడు. మృతదేహంను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులు, గ్రామస్తులు, బంధువులు ఆసుపత్రికి భారీగా చేరుకుంటున్నారు.
