HomeCRIMEఓఅర్ఆర్ మీద కాల్పుల కలకలం

ఓఅర్ఆర్ మీద కాల్పుల కలకలం

హైదారాబాద్ లోని ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డు మీద బుధవారం తెల్లవారు జామున కాల్పులు కలకలం సృష్టించాయి.నల్గొండ లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీకాంత్ కోసం నల్గొండ జిల్లా సీసీఎస్ పోలీసులు గత కొద్దీ రోజులుగా గాలిస్తున్నారు ఏపీ కి చెందిన శ్రీకాంత్ హైదారాబాద్ లో ఉన్నట్లు సమాచారం రావడంతో సీసీఎస్ టీం హుటాహుటీన హైదారాబాద్ వచ్చింది ఆదిభట్ల ఓ ఆర్ ఆర్ వద్ద అతని పట్టుకోవడానికి యత్నించారు కానీ అతను ఎదురు దాడికి చేయడంతో మఫ్టీ లో ఓ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు అయినట్టుగా సమాచారం అతని దిల్ షుక్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments