HomeCRIMEమిర్చి కంపౌండ్ లో కత్తిపోట్లు …..

మిర్చి కంపౌండ్ లో కత్తిపోట్లు …..

నిజామాబాద్ నగరంలో ని మిర్చి కంపౌండ్ లో ఆదివారం ఉదయం కత్తి పోట్లు జరిగాయి. హబీబ్ నగర్ కు చెందిన మహమ్మద్ ను మిర్చి కంపౌండ్ ప్రాంతానికి చెందిన….అజ్జు తో పాటు మరొకరు వ్యక్తి కలిసి కత్తి తో పొడిచాడు.అజ్జు కు తీవ్రమైన నేర చరిత్ర ఉంది. గాయపడ్ద మహమ్మద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అతనికి పొత్తి కడుపు లో తీవ్రమైన గాయం అయిందని డాక్టర్లు పేర్కొన్నారు ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments