HomeCRIMEహాస్టల్ భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..

హాస్టల్ భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాస్పేటలోని గురుకుల స్కూల్ హాస్టల్ భవనం పైనుంచి దూకి ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సంధ్య తూప్రాన్పేటలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చదువు కుంటూ.. అక్కడే హాస్టల్లో ఉంటుంది.

హోం సిక్ హాలిడేస్ నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు నిన్ననే తిరిగి హాస్టల్ కు తీసుకొచ్చారు. ఇవాళ తెల్లవారుజామున బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments