రాజధాని హైదారాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.దిల్ షుక్ నగర్ గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులలో వాకింగ్ చేస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు..
శాలివాహన నగర్ లోని పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పై కాల్పులు జరిపారు దీనితో చందు నాయక్ అక్కడిక్కడే మృతి చెందారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పులకు వారిని గుర్తించే పనిలో ఉన్నారు
