HomeTelanganaNizamabadఈ నెల 13 న జిల్లాకు సుదర్శన్ రెడ్డి

ఈ నెల 13 న జిల్లాకు సుదర్శన్ రెడ్డి

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారులుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ఈ నెల జిల్లాకు వస్తున్నారని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు మధ్యాహ్నం 3:00 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నందు సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహించనున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments