తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతిని పురస్కరించుకొని, TNGOs’ పక్షాన నగరంలో కంటేశ్వర్ లో గల సార్ విగ్రహానికి పూలమాలవేసి, ఘనమైన నివాళులు అర్పించి,
స్మరించుకొని అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంప్లాయిస్ JAC జిల్లా చైర్మన్,టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ అలుక కిషన్ గారు, ఇట్టి కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ గారు, సహా అధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి గారు,
టీఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, మచ్చుకురి సతీష్, జిల్లా బాధ్యులు, గంగా కిషన్, N.సుమన్ కుమార్, ఉమా కిరణ్ తదితరులు హాజరైనారు🙏💐💐