తన జీవితాన్ని బంజారాల అభ్యున్నతికి అంకితమిచ్చిన బంజారాల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త, సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్ఠించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కోరారు.
ఈ మేరకు ఆయన లోకసభ లో మాట్లాడారు.కర్నాటక కు చెందిన సేవాలాల్ మహారాజు బంజారాల ఆరాధ్య దైవంగా నిలిచారని అలాంటి మహనీయుడిని యావత్తు జాతి స్మరించుకోవాలని అందుకే పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహం ప్రతిష్టించాలని కోరారు