HomePOLITICAL NEWSNationalరెండు రాష్ట్రల్లో వెలబడుతున్న ఎన్నికల ఫలితాలు ……హర్యానా లో హోరాహోరీ …కాశ్మీర్ లో దూసుకెళ్తున్న కూటమి

రెండు రాష్ట్రల్లో వెలబడుతున్న ఎన్నికల ఫలితాలు ……హర్యానా లో హోరాహోరీ …కాశ్మీర్ లో దూసుకెళ్తున్న కూటమి

హర్యానా ఎన్నికల ఫలితాల్లో హోరాహోరీ
హర్యానాలో ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ
ప్రారంభంలో బీజేపీ వెనుకంజ
క్రమంగా పుంజుకున్న బీజేపీ
కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ
క్షణక్షణం మారుతున్న ఫలితాల సరళి
బీజేపీ 43, కాంగ్రెస్‌ 41, ఇతరులు 6
జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్‌ కూటమి హవా
కాంగ్రెస్‌+ 50, బీజేపీ 24, ఇతరులు 16రెండు రాష్ట్రల్లో ఎన్నికల కౌంటింగ్ పక్రియ మంగళవారం ఉదయం మొదలయ్యింది. మరో కీలక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ వెనుకబడింది కాంగ్రెస్ నేషనల్ కాన్ఫిరెన్స్ ల కూటమి 47 స్థానాల్లో బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యం లో ఉంది. మాజీ సీఎం ముఫ్తి మహ్మద్ సయీద్ ఆధ్వర్యంలో పిడిఎఫ్ కేవలం నాలుగు స్థానాల్లో నే లీడ్ లో ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments