కరీంనగర్ పై కాషాయ జెండామేయర్ గా కొలగాని, డిప్యూటీ గా సునీల్కరీంనగర్ కేంద్రమంత్రి సంజయ్ వ్యూహం పలించింది. మేయర్ గా కొలగాని శ్రీనిబాస్, డిప్యూటీ మేయర్ గా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు లు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ ఆదేశంతో ఆ పార్టీకి చెందిన 9 మంది ఓటింగ్ లో పాల్గొనక పోవడంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని దాటి కరీంనగర్ బల్దియా పీఠం దక్కించుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్ లను కేంద్ర మంత్రి బండి అభినందించారు.
కరీంనగర్ పై కాషాయ జెండామేయర్ గా కొలగాని
RELATED ARTICLES
