ఈ నెల 28 న నగరంలో కంఠేశ్వర్ చౌరస్తా వద్ద దొంగతనం అయిన ట్రాఫిక్ ఎస్సై బైకు ఎట్టకేలకు దొరికింది.
చంద్రశేఖర్ కాలనీ కి చెందిన ముజహీద్ మజీద్ లు కలిసి బైపాస్ వద్ద నిలిచి ఉన్న ట్రాఫిక్ ఎస్సై బైకు ఎత్తుకెళ్లారు బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 3వ టౌన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి నట్లు ఎస్ ఐ హరిబాబు తెలిపారు.
