Monday, May 4, 2026
HomeCRIMEజాతీయ రహదారి మీద చిరుత మృతదేహం

జాతీయ రహదారి మీద చిరుత మృతదేహం

మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని వల్లూరు వద్ద 44వ జాతీయ రహదారి పై గురువారం గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి.

సమాచారం తెలుసుకున్న చేగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పులి మృత దేహాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!