మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గాదేవి దేవాలయంలో చోరీ జరిగింది.గర్భగుడి ముందు ఉన్న రెండు హుండీలను బయటకు తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు .
పాత కళ్యాణ కట్ట వద్దకు హండీలను తీసుకెళ్లిన దొంగలు…అక్కడే హుండీ ని తెరిచే యత్నం చేశారు.
…