కల్తీకల్లు తయారీకి వినియోగించే అల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని నాగిరెడ్డి పేట మండలంలోని లింగంపేటల్ గ్రామ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం..
ఎక్సైజ్ అండ్ ఇన్ఫోసిమెంట్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు లింగంపేట్ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు వద్ద 3.330 గ్రాముల ఆల్ఫాజోలం కల్తీ కల్లు లో వాడే మత్తు పదార్థన్ని విశ్వసనీయ సమాచారం మేరకు దాడి వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
వారి నుంచి 1 బైక్,2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేష్ పేర్కొన్నారు.
