బెట్టింగ్ లతో అప్పుల పాలైన ఓ కుటంబం ఆత్మ హత్యలకు పాల్పడిన విషాద ఘటన ఎడపల్లి మండలం వడ్డేపల్లి లో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన సురేష్ ఆయన భార్య హేమలత వారి కొడుకు హరీష్ లు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య కు పాల్పడ్డారు. అయితే హరీష్ గత కొంత కాలంగా ఆన్ లైన్ లో బెట్టింగ్ లకు అలవాటు పడి అప్పులపాలు అయ్యాడు .
వాటిని తీర్చే విషయంలో కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురయింది
