సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అజయ కుమార్ శనివారం జిల్లా ప్రభుత్వ ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫీవర్ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ వార్డు, రక్త నిధి కేంద్రం, స్కానింగ్ సెంటర్,లను పరిశీలించారు.
ఈ తనిఖీల్లో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ,వైద్య సిబ్బంది ఉన్నారు.
