నిజామాబాద్ తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడి గా అలుక కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ మేరకు శనివారం రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలో కొత్త కార్యవర్గ ఎన్నిక పక్రియ జరిగింది. కిషన్ ఇదివరకు టీఎన్జీవో యస్ అధ్యక్షుడిగా సుమారు ఎనిమిది ఏళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు.
అయితే సర్వే శాఖలో గెజిటెడ్ స్థాయి అధికారిగా పదోన్నతి రావడంతో ఆయన టీఎన్జీవో అధ్యక్ష పదవీ నుంచి వైదొలిగారు
