ఈ రోజు తెలంగాణ తొలి గోల్కొండ అమ్మ వారి బోనాల పండుగ సందర్భంగా గో రక్షదాళ్ నాయకులు శ్రీ లక్ష్మణ్ యాదవ్ గారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్న గారు, బీజేవైయం నగర అధ్యక్షుడు చిట్టబోయిన సందీప్ యాదవ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.