నిజామాబాదులో ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ ఒకరి ప్రాణాలు కాపాడారు. నగరంలోని కోర్ట్ సర్కిల్ నందు ఒక వృద్ధురాలు ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోగా అక్కడే ఉన్నటువంటి ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సకాలంలో సహాయం చేసి, ఆసుపత్రికి తరలించి, మానవత్వాన్ని చాటుకున్నారు.
వృద్ధురాలికి సపరియాలు చేసి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపినాడు. మానవత్వం చాటుకున్న శ్రీనివాస్ రెడ్డిని స్థానికులు అభినందించినారు.
