HomeDevotionalత్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భారతదేశం టెంపుల్ టూరిజంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాను ఆకర్షించే దేశమని ఆయన మీడియాతో అన్నారు. టెంపుల్ టూరిజాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments