HomeTelanganaNizamabadరాజకీయాల్లో కులం కన్న గుణమే ముఖ్యం .......కుల గణాంకాలఫై అర్వింద్ ఆగ్రహం

రాజకీయాల్లో కులం కన్న గుణమే ముఖ్యం …….కుల గణాంకాలఫై అర్వింద్ ఆగ్రహం

తెలంగాణలో కుల పంచాయితీ లు ఎక్కువయ్యాయని అసలు రాజకీయాల్లో కులం కన్న గుణం ముఖ్యమని ఎంపీ అర్వింద్ అన్నారు. దేశం కు అయినా రాష్ట్రం కు అయినా కులం కన్న గుణమే ప్రధానమన్నారు.కుల గణన మీద ఆయన సోమవారం మాట్లాడారు.

రేవంత్ సర్కార్ చేసిన కుల గణనే ఓ పార్స్ దాన్ని బేస్ చేసుకొని కుల పంచాయితీ మొదలయయ్యన్నారు.నా కులం గొప్పదనే వాదనలు తెరమీదికి తెచ్చారన్నారు బీజేపీ లో ఉండాలనుకునే వారిలో జాతీయ భావమే ఉండలన్నారు పార్టీలో ఉండి కులాల గురించి మాట్లాడితే అధిష్టానం సహించదన్నారు బీజేపీ లో ఉండే వారికి దేశ భవిష్యత్తు ప్రధానమని ఇది హిందూదేశంగా ఉండలని తపించాలన్నారు ఢిల్లీ లో పలితాలు ఏమి చెప్పాయి.

సి ఏ ఏ ను వ్యతిరేకించి ఆందోళనలు చేసిన వారి దవడ వచ్చేలా తీర్పు చెప్పారు కేజ్రీవాల్ మనీష్ లాంటి నేతలు ఇందులో ఉన్నారని అర్వింద్ గుర్తు చేశారు.

కెసిఆర్ కులం పెద్దదని సీఎం చేసారా ?ఒక్క శాతం కూడా లేదు సీఎం కాలేదా ? తెలంగాణ కోసం కొట్లాడాడని అవకాశం ఇచ్చారు పదేళ్లుతరవాత ఆయన దిక్కుమాలిన గుణం అయన పిల్లల గుణం ఇంకా దరిద్రంగా వుందని ఓడించారన్నారు.

అసలు రేవంత్ ప్రభుత్వం బీసీ యస్సి ఎస్టీ మైనార్టీ జనాభా లెక్కలు అధికారికంగా చెప్పింది కానీ కులాజనాభా లెక్కలు ఎలా బయటికి వచ్చాయన్నారు ? ఈ లీకుల వెనుక ఎవరున్నారు కెసిఆర్ ఉన్నాడా ?బిఆర్ యస్ కాంగ్రెస్ కలసి ఈ కుట్రలు చేస్తున్నాయా ? బీజేపీ నేతలు వారి బుట్టలు ఎందుకు పడుతున్నారు ? తెల్సి పడుతున్నారా తెలియక పడుతున్నారా కావాలనే పడుతున్నారా ? ఇవ్వన్నీ బయటికి రావాలంటే కుల గణాంకాలు ప్రకటిస్తే అవన్నీ తప్పుడు లెక్కలేని గంటలో నిరూపిస్తా అన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments