ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన నందిపేట)లోని సిద్దాపూర్లో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై చిరంజీవితెలిపిన ప్రకారం..
ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన మేస్త్రిచేసే షాదుల్లా . బావమరిది మహమ్మద్ రఫీక్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి రంజాన్ నిమిత్తం మచ్చర్ల గ్రామానికి వచ్చాడు.
శుక్రవారం సాయంత్రం వీరిద్దరూ సరదాగా సిద్దాపూర్ శివారులోని మునికుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు.