HomeTelanganaNizamabadట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..

ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..

నగరంలోని ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగ్గా హెల్మెట్ ధరించాలి ఎన్ సీసీ విద్యార్థులతో ఫ్లకార్డ్ లతో వినూత్న ప్రచారం చేశారు.

ఈ మేరకు నగరంలోని బైపాస్ చౌరస్తాలో ట్రాఫిక్ ఎసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్ సీసీ క్యారెట్ విద్యార్థులతో ఫ్లకార్డ్ లతో హెల్మెట్ ధరించాలనీ ప్రచారం చేశారు.

అలాగే సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్ లైన్స్ దాటకూడదని వాహనదారులకు అవగాహన కల్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments