HomeCRIMEపెళ్లికి వెళ్లి వస్తున్న వాహనం బోల్తా..పెళ్లికి వెళ్లి వస్తున్న. ఐచార్ బోల్తా పడింది.

పెళ్లికి వెళ్లి వస్తున్న వాహనం బోల్తా..పెళ్లికి వెళ్లి వస్తున్న. ఐచార్ బోల్తా పడింది.

ఈ ఘటన డిచ్ పల్లి మండలం చోటు చేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం..

నిజామాబాద్ అర్సపల్లి కి వివాహ వాహనం డిచ్ పల్లి మండలంలోని మల్లాపూర్ గ్రామానికి వెళ్లి తిరిగి వెళ్తున్న క్రమంలో రాంపూర్ మిట్టపల్లి మధ్యలో బోల్తా పడిందని తెలిపారు. దీంతో 9 మందికి గాయాలు అయ్యాయని తెలిపారు.

స్థానికల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments