HomeTelanganaNizamabadఅదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ గా విక్కీ యాదవ్

అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ గా విక్కీ యాదవ్

అదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ గా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ గా నియమించిన జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఇంచార్జ్ ఖలీద్ కి, రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments