HomeCRIMEఏసీబీ కి చిక్కిన గ్రామ కార్యదర్శి

ఏసీబీ కి చిక్కిన గ్రామ కార్యదర్శి

లంచం తీసుకుంటు ఓ గ్రామ కార్యదర్శి ఏసీబీ చిక్కాడు.మాక్లూర్ మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ సెక్రటరీ గంగా మోహన్ రూ 18 వేల లంచం తీసుకుంటుండగా బుధవారం పట్టుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments