నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా.. తన నివాసంలో ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహాలక్ష్మి నగర్ బ్యాంకు కాలనీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు
నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా
RELATED ARTICLES