నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మహిళా అదృశ్యం బాల్కొండ గ్రామానికి చెందిన సకినా w/o పెంటు వయస్సు 60 సంవత్సరాలు కులం ముస్లిం వృత్తి.
గృహిణి నివాసం బాల్కొండ నిజామాబాద్ తన యొక్క కూతురు గర్భవతి అయినందున డెలివరీ గురించి 2-07-2024 రోజున గవర్నమెంట్ హాస్పిటల్ నందు అడ్మిట్ చేసినారు 4-07- 2024 రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో టీ తీసుకొని వస్తానని వెళ్లి అప్పటినుండి తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ రాలేదు కుటుంబ సభ్యులు ఆమె గురించి అంతటా వెతికి పోలీస్ స్టేషన్లో ఈరోజు దరఖాస్తు అయినది .
హాస్పిటల్ నుండి వెళ్లేటప్పుడు గ్రీన్ కలర్ కుర్తా పింక్ కలర్ వైట్ కలర్ చున్నీ ధరించి ఉన్నది.ఇట్టి విషయంపై కేసు నమోదు చేసి డి విజయబాబు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టౌన్ పిఎస్ నిజాంబాద్ గారు దర్యాప్తు చేస్తున్నారు.