బిక్షాటన పేరుతొ ఇంట్లోకి చొరబడ్డ ఓ మహిళా వృద్ధురాలి మెడల నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన నిజామాబాద్ మండలం గుండారం గ్రామం లో జరిగింది.
గ్రామానికి లక్ష్మి ( 7 0) తన ఇంట్లోవుండగా గుర్తు తెలియని ఓ మహిళా బిక్షాటన పేరుతొ లక్ష్మి ఇంట్లోకి వచ్చింది ఇంట్లో ఎవ్వరూ లేక పోవడంతో ఆమె మెడల లో ఉన్న రెండున్నర తులాల గొలుసు ను లాక్కొని పారిపోయింది.
బాధితురాలి పిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
