HomeDevotionalసీతారామచంద్ర పరిపూర్ణ బోదోపదేశమందిర 24వ వార్షికోత్సవం..

సీతారామచంద్ర పరిపూర్ణ బోదోపదేశమందిర 24వ వార్షికోత్సవం..

శ్రీ సీతారామచంద్ర పరిపూర్ణ బోదోపదేశమందిర 24వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అచల గురువు విజ్ఞానంద మంచిరాజు శ్రీనివాసమూర్తి గురువు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు.

ఈ కార్యక్రమం ముఖ్య అతిథి గా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ గుప్త, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, ఈ సందర్బంగా గురువు మాట్లాడుతూ..

సమాజ శ్రేయస్సు కు, లోక కల్యాణర్థమై ఆధ్యాత్మిక విద్య ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ దైవ కృప కు పాత్రులు కావాలని తన ప్రవచనం ద్వారా తెలిపారు ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ..

భారత దేశం లో సనాతన ధర్మాన్ని కాపాడడానికి గురువు ల ఆశీర్వచనలు ఎంతో అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments