HomeCRIMEఓకే కేసులో సీఐ ఎస్సై లపై వేటు...

ఓకే కేసులో సీఐ ఎస్సై లపై వేటు…

వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని ఓ కేసు లో సీఐ ఎస్సై లిద్దరిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వ్యూలు జారీచేశారు నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. అబ్బయ్యతో పాటు, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పనిచేసి, ప్రస్తుతం వి ఆర్ లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్‌లపై సీపీ సన్‌ప్రీత్ సింగ్ సస్పెన్షన్ వేటు వేశారు.

ఒకే వివాదంలో వీరిద్దరిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపారు.ఈ విచారణలో వీరిద్దరిపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా నిర్ధారణ అయింది.

శాఖాపరమైన క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో… ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు వరంగల్ సీపీ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments