HomeLaw and Order30 మంది అదనపు ఎస్పీ ల బదిలీ లు ....నిజామాబాద్ అదనపు డీసీపీ పరిపాలన బస్వా...

30 మంది అదనపు ఎస్పీ ల బదిలీ లు ….నిజామాబాద్ అదనపు డీసీపీ పరిపాలన బస్వా రెడ్డి

రాష్ట్రలో ముప్ఫై మంది అదనపు ఎస్పీ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీచేసింది. నిజామాబాద్ అదనపు డీసీపీ)( పరిపాలన )బస్వా రెడ్డి నియామకం అయ్యారు. వీరంత గత నాలుగు నెలలుగా పదోన్నతి పొంది తాత్కాలిక పోస్టింగ్ ల్లో కొనసాగుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments