Tuesday, January 20, 2026
HomeCRIMEచోరి గురైన 9 సెల్ ఫోన్లు రికవరీ...నిజామాబాద్ నగరంలో

చోరి గురైన 9 సెల్ ఫోన్లు రికవరీ…నిజామాబాద్ నగరంలో

నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చొరికి గురైన 9 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ సతీష్ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ… వివిధ సందర్భాల్లో చోరీకి గురైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పరిజ్ఞానంతో వాటిని కనుగొని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

దీంతో 9 సెల్ ఫోన్లు సోమవారం బాధితులకు అప్పజేసినట్లు సీఐ సతీష్,ఐదవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!