HomeCRIMEనగల కోసం మహిళా హత్య ....

నగల కోసం మహిళా హత్య ….

ఇంట్లో ఉన్న మహిళాను హత్య చేసి ఆమె ఒంటిమీద మీద ఉన్న నగలు ఎత్తుకెళ్లారు. పిట్లం మండలం చిన్న కొడపగల్ లో ఈ ఘటన జరిగింది.

గ్రామానికి చెందిన సత్తెవ్వ గత 35 సంవత్సరాల క్రితం భర్తతో మనస్పర్ధలు వచ్చి చిన్న కొడపగల్ గ్రామంలో ఒంటరిగా ఉంటుంది ఉంటున్నది 16న సాయంత్రం సత్యవ్వ అన్న పాపుగొండ సత్యఇంటికి వెళ్లి చూడగా సత్యవ్వ ఇంట్లో చనిపోయిఉంది

ఆమె ఒంటిపై ఉన్న బంగారు చేవిపోగులు బంగారు గువ్వ పోగులు బంగారు పూస్తే ఉన్న నల్లపూసల దండ రెడీమేడ్ రెండు ముక్కు పుడకలు కూడా కనిపించలేదు.

గుర్తు తెలియని వ్యక్తులు సత్యవ్వ ఒంటరిగా ఉన్నది చూసి ఆమెను చంపి అభరణాలు ఎత్తుకుపోయి ఉంటారు అని మృతురాలి అన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments