రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని జెండా గల్లి కి చెందిన తాటికొండ నర్సయ్య వయసు. (43)తన భార్య మరియు అత్త మామల వేదింపులకు గురి చేస్తున్నారని మంగళవారం ఉదయం ప్లాట్ ఫార్మ్ 3 పట్టాల పైన చెక్ చేయగా ఒక వ్యక్తి పట్టలపై కూర్చొని ఉన్నాడు.
భార్య 100 కాల్ చేసింది అని నాకు తెలుపగా ఎస్ఐ సాయి రెడ్డి సిబ్బంది వెళ్ళు అతన్ని కపడినట్లు తెలిపారు.అనంతరం స్టేషన్ కు వచ్చి విచారించగా భార్య,అత్తమామల వేధింపులు ఎక్కువగా వుంది కాబట్టి చనిపోవాలని ఇక్కడికి వచ్చినాను అని చెప్పారు వెంటనే అతని భార్య ను పిలిపించి నాలుగవ టౌన్ పోలీస్ లకు అప్పగించినట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
