HomeLaw and Orderనిజామాబాద్ జిల్లాలో ముగ్గురు తహశీల్ధార్ బదిలీలు ......ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజే

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు తహశీల్ధార్ బదిలీలు ……ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజే

”శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినా రోజే జిల్లాలో ముగ్గురు తహశీల్ధార్ లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వ్యూలు జారీచేశారని సమాచారం.

ఆర్మూర్ తాసిల్దార్ గజానన్ ను ముప్కాల్ కు బదిలీ చేశారు.ముప్కాల్ తహశీల్ధార్ సిహెచ్ కృష్ణ ను మోర్తాడుకు మోర్తాడ్ లో ఉన్న సత్యనారాయణను ఆర్మూర్ తహశీల్ధార్ గా నియమించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments