ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ లో గల విడీసీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగినటువంటి గ్రామదేవతలకు గంగ నీళ్ల కార్యక్రమంలో భాగంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి అన్న గారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూరు పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు, శేఖర్ రెడ్డి గారు ,5వ వార్డు మాజీ కౌన్సిలర్ శాల ప్రసాద్ గారు , మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
