పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను బుధవారం పలువురు కాంగ్రెస్ నేతలు హైదారాబాద్ లో కలిశారు ఆర్. టి. ఏ. మెంబర్ రాజ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు .
ఈ సందర్భంగా ఆర్. టీ. ఏ. సేవలు ప్రజలకు అందేలా చూడాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు జరిగినది. ఈ కార్యక్రమంలో సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షులు వైశాఖి సంతోష్, మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మాజీ నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం, తదితరులు కలిశారు.
