మలక్ పేట ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం మరియు దూషించడం. మైనారిటీ వర్గాన్ని కించపరుస్తూ.మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మజ్లీస్ బచావో తారిక్ ఫాన్స్ పేరిట ఇనిస్త్రాగ్రాం, ఫేస్ బుక్ , యూట్యూబ్ సోషల్ మీడియా లలో తప్పుడు పోస్టులు పెడుతున్న నిర్వాహకులు సయ్యద్ నజీర్.
ముహమ్మద్ సమి ఉద్దీన్ సాబేర్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో స్థానికులు పిర్యాదు చేశారు.గత కొన్నిరోజులుగా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో మాలక్ పెట్ ఎమ్మెల్యే ను.
మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా మనోభావాలు దెబ్బతీసే విధంగా వీడియోలు వైరల్ చేశారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు
