మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ 57 వార్షికోత్సవం శనివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ అద్వర్యం లో నగరంలో పార్టీ జెండా ఆవిష్కరించారు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.