కూరగాయలు అమ్ముకునే వ్యాపారి తన చిన్న టీవీఎస్ పై ఎక్కువ కూరగాయలు తీసుకపోవడం కష్టం కావడంతో ఆలోచించి తన టీవీఎస్ బండిని కూరగాయల బండిగా తీర్చిదిద్దాడు.
దానికి రూ.20వేలు ఖర్చుపెట్టి నాలుగు చక్రాల బండి ఎట్లా ఉంటుందో అట్లా బండిని తీర్చిదిద్ది అన్ని రకాల కూరగాయలను తన బండిలో పెట్టి అమ్ముతుండడం అతని ఆలోచన అద్భుతమని పలువురు ప్రశంసిస్తూన్నారు.. ఐతే ఈ దృశ్యం ఆదివారం ఉదయం “ఇది సంగతి” క్లిక్ మనిపించింది.
