HomeTelanganaNizamabadమల్కా కొమరయ్యది అపూర్వ విజయం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

మల్కా కొమరయ్యది అపూర్వ విజయం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్ కరీంనగర్ మెదక్ అదిలాబాద్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గం లో మల్కా కొమరయ్య అపూర్వ విజయాన్ని సాధించారని జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచరి అన్నారు, నిజాంబాద్ నగరంలో ని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో

జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో భానసంచాలు పేల్చి స్వీట్లు పంచుకుంటూ భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆస్వాదించారు ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ కార్పొరేటర్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments