అంతర్ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ గ్రౌండ్ యోగ కేంద్రం లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపియం వందన.
ఆయుష్ ఫార్మ సిస్టు లు పురు షో తం… ఉమ్యాప్రసాద్ యోగ శిక్షకులు విజయ భాస్కర్… సంగీత యోగ సాధకులు పెద్ద ఎత్తున స్వీట్స్ పంచి మహిళలకు శాలువాలతో సన్మానించారు..
