నిజామాబాద్ జిల్లాలో కొంతమంది వ్యక్తులు మీటర్ తిరగకుండా చేస్తామని వినియోగదారుల వద్దకు వచ్చి డబ్బులు తీసుకొని మీటర్ లోని కొన్ని వైర్లను కట్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని .
ఇలా చేయడం చట్ట రీత్యా నేరంగా పరిగణించబడుతుందని ట్రాన్స్కో విజిలెన్స్ సీఐ .గోవర్ధన్ రెడ్డి తెలిపారు . కావున ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవదని కోరారు . ఇలా ఎవరైనా వచ్చిన యెడల మా దృష్టికి తీసుకు రావాలని తెలిపారు .
కావున దయచేసి విద్యుత్ వినియోగదారులకు చేయు మనవి ఏమనగా మీటర్ తిరగకుండా చేస్తామని ఎవరైనా వస్తే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు
