HomeCRIMEపదో తరగతి విద్యార్ధి ఆత్మ హత్య ......ప్రేమ వ్యవహారమే ....కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో విషాదం.

పదో తరగతి విద్యార్ధి ఆత్మ హత్య ……ప్రేమ వ్యవహారమే ….కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో విషాదం.

పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కామారెడ్డి మండలం గర్గుల్ లో జరిగింది. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్థాపంతో గర్గుల్ గ్రామనికి చెందిన విద్యార్థి శరత్ ఉరివేసుకొని ఆత్మహత్య.

పాల్పడ్డాడు కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని గుమస్తా కాలనీ చెందిన ఓ విద్యార్థిని పదవ తరగతి గర్గుల్ గ్రామంలో శరత్ చదివే స్కూల్ లోనే చదువుతుంది.ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ ఏర్పడినట్లు తెలిసింది.

ప్రేమ వ్యవహరం విద్యార్థిని తల్లిదండ్రుల ఇంట్లో తెలవడంతో తల్లిదండ్రులు గర్గుల్ గ్రామానికి చెందిన శరత్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే మనస్థాపం చెందిన శరత్ ఆత్మ హత్యకు ఒడి గట్టి ఉంటారాని పోలీసులు అనుమానిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments