HomeTelanganaNizamabadకోర్టు ఆవరణలో పంజాబ్ నేషనల్ బ్యాంకు శిబిరం

కోర్టు ఆవరణలో పంజాబ్ నేషనల్ బ్యాంకు శిబిరం

జిల్లా కోర్టు ఆవరణలో పంజాబ్ నేషనల్ బ్యాంకు గుర్భబాది బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం ఒక రోజు శిబిరం మేనేజర్ మాధవిలత ఆధ్వర్యంలో నిర్వహిoచారు.

జిల్లా జడ్జి గారైన శ్రీమతి కుంచాల సునీత ముఖ్య అతిథి గా హాజరై ఈ శిబిరం చాలా మందికి ఉపయోగపడుతుందని జీరో బ్యాలన్స్ అకౌంట్ వల్ల డబ్బులు ఆదా చేయవచ్చని, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి ఉపయుక్తంగా ఉంటుందని తెలియచేసారు.

ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది రావులపల్లి జగదీశ్వర్ రావు మరియు ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు కక్షిదారులు పాల్గొని విజయవంతం చేసారు.

రేపు కూడా ఈ శిబిరం ఉంటుందని తర్వాత తమ బ్రాంచిలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని శ్రీమతి మాధవి లత గారు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments