నిజామాబాద్ నగరంలోని సీఎస్ఐ పాత పాఠశాల కు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే సీఎస్ఐ పాత పాఠశాలలో ప్రమాదవశాత్తు నిప్పు అనుటుకొని ఒక్క సరిగా మంటలు వ్యాపించాయి.
దీంతో పక్కన ఉన్న స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక శాఖ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
