నిజామాబాద్ ఎస్బి మరియు సెక్యూరిటీ ఏసిపి గా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాసరావును అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.
శ్రీనివాసరావు విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తూ వ్యభిచార గృహాలు, పేకాట స్థావరాలు, గంజాయి అక్రమ రవాణా, పిడిఎఫ్ బియ్యం, పోలీస్ అధికారుల అవినీతిపై ఎప్పటికప్పుడు పోలీస్ కమిషనర్ సమాచార ఇవ్వడంతో ఉన్నతాధికారులు వాటిపై దాడులు చేయిస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు
